VIDEO: కౌంటింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత

VIDEO: కౌంటింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత

 MNCL: నీల్వాయి కౌంటింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. మూడవ వార్డులో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సునందన విజయం సాధించడంతో పార్టీ శ్రేణులు టపాసులు పేల్చి సంబరాలు జరుపుకున్నారు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన కాంగ్రెస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఇరు వర్గాలు పరస్పరం నినాదాలు చేసుకున్నాయి. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగప్రవేశం చేసి అదుపులోకి తెచ్చారు.