లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ

SRD: కంగ్టి మండలానికి చెందిన ఇద్దరు లబ్ధిదారులకు మంజూరైన CMRG చిక్కులను ఉన్నారని మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి ఆదివారం ఖేడ్‌లో అందజేశారు. మండలంలోని జంగ్గి(K) గ్రామానికి చెందిన MD సోఫీకి రూ. 60 వేలు, రాసోల్‌కు చెందిన కురుమ పండరికి రూ. 21వేలు లబ్ధిదారులకు ఆసుపత్రి అత్యవసర వైద్య ఖర్చుల కొరకు సీఎం సహాయనిధి నుండి మంజూరయ్యాయని భూపాల్ రెడ్డి తెలిపారు