డిప్యూటీ సీఎం పర్యటనతో వర్షపు నీటి తొలగింపు పనులు

డిప్యూటీ సీఎం పర్యటనతో వర్షపు నీటి తొలగింపు పనులు

కృష్ణా: అవనిగడ్డ నియోజకవర్గం కోడూరు మండలం రామకృష్ణపురం,ఇరాలి గ్రామాల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన నేపథ్యంలో అధికారులు ఈరోజు.అప్రమత్తంగా చర్యలు చేపట్టారు.ప్రధాన రహదారులపై పేరుకుపోయిన వర్షపు నీటిని గ్రామ మహిళల సహకారంతో బయటకు తోడవేసే పనులనుఅ అధికారులు చేపట్టారు.దీనిపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.