కాణిపాకంలో కార్తిక వనభోజన మహోత్సవం

కాణిపాకంలో కార్తిక వనభోజన మహోత్సవం

CTR: కాణిపాక పట్నంలోని రిసార్టులో కమ్మవారి అభ్యుదయ సేవా సంఘం కార్తిక వనభోజన మహోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ పాల్గొని ఘన స్వాగతం అందుకున్నారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి, ఇతర ప్రముఖులతో కలిసి 2026 కమ్మవారి అభ్యుదయ సేవా సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ చేశారు. అనంతరం భక్తులు, ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు.