టీడీపీ కార్యాలయం నిర్మాణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే

టీడీపీ కార్యాలయం నిర్మాణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే

కాకినాడ: పెద్దాపురంలో నూతనంగా నిర్మిస్తున్న టీడీపీ పార్టీ కార్యాలయ భవన పనులను ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప గురువారం పరిశీలించారు. పార్టీకి పూర్తిస్థాయిలో కార్యాలయాన్ని నిర్మించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. కార్యాలయం నిర్మాణ పనులను వేగవంతం చేయాలని ఎమ్మెల్యే చినరాజప్ప ఆదేశించారు. బడుగు శ్రీకాంత్, అడబాల కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.