వాహనాలను తనిఖీలు చేపట్టిన FST బృందం

వాహనాలను తనిఖీలు చేపట్టిన FST బృందం

MDK: రామాయంపేట మండల వ్యాప్తంగా రెండో విడత స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఎఫ్.ఎస్.టీ బృందం ప్రత్యేకత తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఆదివారం నిర్వహించనున్న రెండో విడత పోలేదు కోసం ఓటర్లకు డబ్బు, మద్యం పంపిణీ చేయకుండా ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. అక్రమ మద్యం తరలిస్తే చర్యలు తీసుకుంటామన్నారు.