జగన్‌కు తెలంగాణ మంత్రి సలహా

జగన్‌కు తెలంగాణ మంత్రి సలహా

AP: మాజీ సీఎం జగన్‌కు తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి కీలక సూచనలు చేశారు. జగన్ అసెంబ్లీకి వెళ్లాలని సలహా ఇచ్చారు. సీఎం తర్వాత ప్రతిపక్ష నేతదే ప్రాధాన్యత అని పేర్కొన్నారు. గతంలో ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలమే ఉన్నా.. BRSపై పోరాడి అధికారంలోకి వచ్చామని తెలిపారు.