VIDEO: రైతు వేదికలో అధికారులను బంధించిన రైతులు

VIDEO: రైతు వేదికలో అధికారులను బంధించిన రైతులు

SDPT: మిరుదొడ్డి మండలం అల్వాల గ్రామంలో సరిపడా యూరియా ఇవ్వడం లేదని రైతు వేదికలో అధికారులను బంధించి రైతులు తాళం వేశారు. ఈ ప్రభుత్వ పాలనలో మద్యం విచ్చలవిడిగా దొరుకుతుంది కానీ.. రైతులకు ఒక్క యూరియా బస్తా కూడా దొరకడం లేదని రైతుల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అదికారులు స్పందించి తమకు యూరియాని అందుబాటులోకి తీసుకురావాలని రైతులు కోరారు.