రాపూరులో బీజేపీ ప్రశిక్షణ మహా అభియాన్ కార్యక్రమం

రాపూరులో బీజేపీ ప్రశిక్షణ మహా అభియాన్ కార్యక్రమం

TPT: వెంకటగిరి నియోజకవర్గంలోని రాపూరు మండలంలో పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహా అభియాన్–2026 కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ సీనియర్ నాయకుడు, కిసాన్ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేమారెడ్డి సురేంద్రనాథ్ రెడ్డి కార్యపద్ధతి అంశాలను శిక్షణార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.