VIDEO: 'ఎన్నికల హామీలు ఇంకెప్పుడూ అమలు చేస్తారు'

VIDEO: 'ఎన్నికల హామీలు ఇంకెప్పుడూ అమలు చేస్తారు'

KNR: కళ్యాణ లక్ష్మి పథకంలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తామన్న తులం బంగారం లబ్ధిదారులకు ఇంకెప్పుడు అందజేస్తారని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రశ్నించారు. శుక్రవారం క్యాంప్ ఆఫీస్‌లో మాట్లాడుతూ.. మాజీ సీఎం కేసీఆర్ హయాంలో పుట్టిన పాపకు కేసీఆర్ కిట్టు మొదలు.. ముసలి వాళ్లకు పెన్షన్లు పెంచి అన్ని వర్గాలకు అండగా ఉన్నారని గుర్తుచేశారు.