పదవీ విరమణ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

పదవీ విరమణ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

BHNR: చౌటుప్పల్ మున్సిపాలిటీ తంగడపల్లి ఉన్నత పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న M. సత్తయ్య శుక్రవారం పదవీ విరమణ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి మునుగోడు శాసనసభ్యుడు కోమటిరెడ్డి రాజోపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం మోటె సత్తయ్య దంపతులను సన్మానించారు.