రెవెన్యూ సమస్యలు వేగంగా పరిష్కరించండి: MLA

రెవెన్యూ సమస్యలు వేగంగా పరిష్కరించండి: MLA

CTR: చిత్తూరు నియోజకవర్గంలో రెవెన్యూ సమస్యలను వేగంగా పరిష్కరించాలని ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు గురువారం ఎమ్మెల్యే వారి కార్యాలయంలో చిత్తూరు రూరల్, అర్బన్ తహసీల్దార్లు, రెవెన్యూ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రధానంగా పీజీఆర్ఎస్‌లో వచ్చే సమస్యలు వేగంగా, నాణ్యతగా పరిష్కరించాలన్నారు.