VIDEO: పింఛన్లు పంపిణీ చేసిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి

VIDEO: పింఛన్లు పంపిణీ చేసిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి

NLR: జిల్లాలోని కాకుపల్లి గ్రామంలో శనివారం ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ కార్యక్రమంలో టీడీపీ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర, పాల్గొన్నారు. వారు ఇంటింటికి వెళ్లి పింఛన్లు పంపిణీ చేసిన తర్వాత 'చంద్రన్న విద్యుత్ వెలుగులు' కార్యక్రమాన్ని చేపట్టిన రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశంసించారని బీద రవిచంద్ర తెలిపారు.