సీఎం కప్ క్రీడా పోటీలు ప్రారంభం..!

సీఎం కప్ క్రీడా పోటీలు ప్రారంభం..!

SDPT: జగదేవపూర్ మండల కేంద్రంలో గల ప్రభుత్వ ఉన్నత పాఠశాల క్రీడా ప్రాంగణంలో మండల విద్యాశాఖ ఆధ్వర్యంలో సీఎం కప్- 2026 క్రీడా పోటీలను శనివారం తహసిల్దార్ నిర్మల, ఎంపీడీవో వేణుగోపాల్ రెడ్డి, ఏంఈ ఓ సైదులు, ఎస్సై కృష్ణారెడ్డి, ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్‌‌ల ఫోరం మండల అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.