నాగాయలంకలో NDRF బృందం అవగాహన సమావేశం

నాగాయలంకలో NDRF బృందం అవగాహన సమావేశం

కృష్ణా: నాగాయలంక(M) ఎదురుమొండి, నాచుగుంట గ్రామాల్లో సహజ విపత్తులపై జాగ్రత్తలు తీసుకునేలా NDRF బృందం అవగాహన సమావేశం గురువారం జరిగింది. కమాండెంట్ కిరణ్ కుమార్ నేతృత్వంలో వరదల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సురక్షిత ప్రాంతాలకు తరలింపు, అత్యవసర సహాయ చర్యలపై సూచనలు ఇచ్చారు. గ్రామస్థులకు సింథటిక్ మ్యాట్స్ పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎస్సై రాజేశ్ పాల్గొన్నారు.