ప్రజల వినతులను స్వీకరించిన ఎమ్మెల్యే

ప్రజల వినతులను స్వీకరించిన ఎమ్మెల్యే

NDL: ప్రజా సమస్యల పరిష్కార వేదికను ఎమ్మెల్యే గిత్త జయసూర్య నేడు మిడుతూరు మండల ఎంపీడీఓ కార్యాలయాలం నందు నిర్వహించారు. మండలంలోని వివిధ గ్రామాల నుంచి తరలి వచ్చిన ప్రజలు తమ సమస్యలను వినతుల రూపంలో ఎమ్మెల్యేకు ఇచ్చారు. వచ్చిన వినతులు త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఇందులో భాగంగా అధికారులు, మండల ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.