VIDEO: ప్రమాదాల నివారణకు ఏర్పాట్లు

VIDEO: ప్రమాదాల నివారణకు ఏర్పాట్లు

KNR: కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ 6వ డివిజన్ బొమ్మకల్ బైపాస్ రోడ్డులో ఇటీవల కాలంలో రోడ్డు ప్రమాదాలు అధికమయ్యాయి. ఈ విషయాన్ని గమనించిన బీజేపీ ఈస్ట్ జోన్ నగర అధ్యక్షుడు శ్రీనివాస్ ఆధ్వర్యంలో పార్టీ నేతలు ఆదివారం ప్రమాద నివారణ చర్యలు చేపట్టారు. ఈరోజు బైపాస్ రోడ్డులో రోడ్డుకిరువైపుల బారికేడ్లు ఏర్పాటు చేశారు. రోడ్డు మధ్యలోని మొక్కలను తొలగించారు.