VIDEO: టీఎన్జీవోల ఆధ్వర్యంలో కలెక్టర్ జన్మదిన వేడుకలు

VIDEO: టీఎన్జీవోల ఆధ్వర్యంలో కలెక్టర్ జన్మదిన వేడుకలు

MDK: టీఎన్జీవోల సంఘం జిల్లా అధ్యక్షులు దొంత నరేందర్ ఆధ్వర్యంలో మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లా కార్యదర్శి రాజకుమార్‌తో కలిసి కలెక్టర్‌కు పుష్పగుచ్చం అందజేసి శాలువాతో సన్మానించి కేక్ కట్ చేయించారు. టీఎన్జీవో జిల్లా నాయకులు పాల్గొన్నారు.