కాంగ్రెస్‌కు మాజీ స్పీకర్ మధుసూదనాచారి సవాల్ 

కాంగ్రెస్‌కు మాజీ స్పీకర్ మధుసూదనాచారి సవాల్ 

TG: కాంగ్రెస్ నేతలకు మాజీ స్పీకర్ మధుసూదనాచారి సవాల్ విసిరారు. కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలయ్యాయని నిరూపిస్తే.. హనుమకొండ చౌరస్తాలో ఉరేసుకుంటానని సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ తెలంగాణ పరువు తీస్తున్నారని మండిపడ్డారు. సర్కార్‌పై ప్రజలు అసహనంతో ఉన్నారని తెలిపారు.