VIDEO: వృధాగా పారుతున్న మిషన్ భగీరథ నీరు

VIDEO: వృధాగా పారుతున్న మిషన్ భగీరథ నీరు

WNP: వనపర్తి మండలం చిట్యాల గ్రామంలో మిషన్ భగీరథ పైప్ లైన్ లీకేజీ కారణంగా నెల రోజుల నుంచి రోడ్డుపై వృధాగా పారుతున్నది. అధికారులు దృష్టి పెట్టి రోడ్డుపై నీరు వృధా కాకుండా చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. ప్రతిరోజు నీరు ఇలాగే వృధా అయితే గ్రామంలో నీటి కొరత ఏర్పడుతుందని అధికారులకు తెలియజేశారు. రోడ్డుపై నీరు పారుతుండడంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు.