VIDEO: గ్రామాల్లో యూరియా కొరతపై రైతుల ఆవేదన

NGKL: తాడూరు మండలం గుంతకోడూరు లో ఈరోజు పర్యటించిన మాజీ MLA మర్రి జనార్దన్ రెడ్డికి రైతులు తమ సమస్యలను వివరించారు. గతంలో KCR ప్రభుత్వం ఉన్నప్పుడు రైతులకు యూరియా బాగా ఇచ్చేవారని, లారీలను నేరుగా గ్రామాలకే పంపేవారని గుర్తు చేసుకున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎకరాకు ఒక బ్యాగ్ యూరియా ఇస్తోందని, అది కూడా సరిగ్గా లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.