VIDEO: ఆలయాలను దర్శించుకున్న ఎమ్మెల్యే దంపతులు

VIDEO: ఆలయాలను దర్శించుకున్న ఎమ్మెల్యే దంపతులు

NGKL: గుండె ఆపరేషన్ అనంతరం విశ్రాంతి తీసుకుని 2నెలల తర్వాత అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ ఇవాళ నియోజకవర్గానికి విచ్చేశారు. ఈ సందర్భంగా మైసిగండి ఆలయాన్ని ఎమ్మెల్యే వంశీకృష్ణ, సతీమణి అనురాధ దంపతులు దర్శించుకుని ప్రత్యేకపూజలు చేశారు. అనంతరం శ్రీ ఉమామహేశ్వరక్షేత్రం, రంగాపూర్ నిరంజన్ షావలిదర్గా, అచ్చంపేటలోని కన్యకాపరమేశ్వరి ఆలయాలను దర్శించుకున్నారు.