తాడివానిపాలెం వద్ద రోడ్డు ప్రమాదం

VZM: కొత్తవలస పోలీస్ స్టేషన్ పరిధి తాడివానిపాలెం వద్ద సోమవారం కొత్తవలస నుండి మధురవాడ ఐ.టీ హిల్స్‌కు వెళ్లే బస్సు లారీని తప్పించుకొనే క్రమంలో ఎదురుగా వస్తున్న ఓ కాలేజీ బస్సును ఢీ కొట్టింది. ఈ ఘటనలో కాలేజీ బస్సు చోధకుడుకు తలకు స్వల్ప గాయలయ్యాయి. ఈ ఘటన సమయంలో ప్రయాణికులకు, అటూ విద్యార్థులకు భారీ ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.