VIDEO: ప్రత్యేక అలంకరణలో ఆంజనేయుడు

ATP: రాయదుర్గం నియోజకవర్గం బొమ్మనహల్ మండలంలోని నేమకల్లు గ్రామంలో వెలిసిన ప్రసిద్ధ ఆంజనేయుడు తులసీ దళాల ప్రత్యేక అలంకరణలో భక్తులకు కనువిందు చేశాడు. శ్రావణమాసం రెండో శనివారం సందర్భంగా స్వామివారికి పురోహితుల ప్రత్యేక పూజలు నిర్వహించే తులసి దళాలతో విశేషంగా అలంకరించి మంగళ నైవేద్యాలు అందించారు. శ్రావణమాసంలో ఆంజనేయుడిని దర్శించుకుంటే సకల శుభాలు సిద్ధిస్తాయని భక్తుల నమ్మకం.