'ఎన్నికల విధుల్లో పాల్గొన్న ట్రైనీ ఐపీఎస్‌లకు సత్కారం'

VSP: అనకాపల్లి సార్వత్రిక ఎన్నికల బందోబస్తు విధులు, భద్రత ఏర్పాట్లులో సేవలు అందించి, తిరిగి వెళుతున్న నేషనల్ పోలీస్ అకాడమీ చెందిన 9 మంది భూటాన్, మాల్దీవ్స్ దేశాలకు చెందిన ట్రైనీ ఐ.పి.ఎస్ అధికారులను జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ కెవి. మురళీకృష్ణ సత్కరించారు. అనకాపల్లి జిల్లాలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల బందోబస్తు విధులులో వీరు పాల్గొన్నారు