'ఎవరైనా డ్రోన్లు ఎగరవేస్తే కఠిన చర్యలు'

'ఎవరైనా డ్రోన్లు ఎగరవేస్తే కఠిన చర్యలు'

ASR: గిరిజన ప్రాంతంలో హైడ్రో పవర్ ప్రాజెక్టు సర్వే పేరిట ఎవరైనా డ్రోన్లు ఎగరవేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అరకు సీఐ ఎల్.హిమగిరి సోమవారం హెచ్చరించారు. ప్రాజెక్టు సర్వే నిలిపివేయడం జరిగిందన్నారు. కొందరు ఆకతాయిలు కొన్ని ప్రాంతాల్లో రాత్రి పూట డ్రోన్లు ఎగరేస్తున్నట్లుగా తెలిసిందన్నారు. దీనిపై జిల్లా ఎస్పీ ఆదేశాలతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామన్నారు.