ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థి ఎంత ఖర్చు పెట్టొచ్చంటే?

ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థి ఎంత ఖర్చు పెట్టొచ్చంటే?

TG: సర్పంచ్ ఎన్నికల్లో ఎంత ఖర్చు పెట్టాలనే విషయంపై ఎన్నికల అధికారులు క్లారిటీ ఇచ్చారు. 5 వేల ఓటర్లకు పైగా ఉన్న గ్రామాల్లో సర్పంచ్ అభ్యర్థి రూ.2.50 లక్షలు, 5 వేల లోపు ఓటర్లు ఉంటే రూ.1.50 లక్షలు, 5 వేలకు పైగా జనాభా ఉన్న గ్రామాల్లో వార్డు సభ్యులు రూ.50 వేలు, 5 వేలకు తక్కువగా ఉంటే రూ.30 వేల చొప్పున మాత్రమే ఖర్చు పెట్టాలని ప్రకటించారు.