మేడిగడ్డ మరమ్మతులు త్వరగా పూర్తి చేయాలి: మాజీ ఎంపీ

WGL: విమర్శలు మనుకోని ప్రజలకు పనులు చేయలని, వరంగల్ జిల్లా రైతులకు యాసంగి పంటకు నీరు అందేలా చర్యలు తీసుకోవాలని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. గురువారం తెలంగాణ భవన్‌లో ఆయన మాట్లాడుతూ.. మేడిగడ్డ బ్యారేజీ మరమ్మతులు వీలైనంత త్వరగా పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావాలని కోరారు. రైతుల పంటల సాగుకు నీటిని అందించి ప్రభుత్వం అండగా నిలవాలని అన్నారు.