'సేంద్రియ వ్యవసాయంపై అవగాహన'

'సేంద్రియ వ్యవసాయంపై అవగాహన'

బుచ్చి మండల వెలుగు కార్యాలయంలో వివోఏలతో పిడి నాగరాజకుమారి సమావేశం నిర్వహించారు. మండల సమైక్యలోని పలు విషయాలపై చర్చించారు. సేంద్రియ వ్యవసాయం ఎలా జరుగుతుంది. వాటిలో మహిళా సంఘాల పాత్ర ఏ విధంగా ఉండాలో అవగాహన కల్పించామని చెప్పారు. సహజ సిద్ధమైన ఆహార పదార్థాలను తయారు చేసుకోవచ్చు అనేదానిపై పలు సూచనలు చేశామన్నారు.