'యూత్' ట్రైలర్ వచ్చేసింది

'యూత్' ట్రైలర్ వచ్చేసింది

తమిళ నటుడు కెన్ కరుణాస్ స్వీయ దర్శకత్వంలో రాబోతున్న సినిమా 'యూత్'. మార్చి 26న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ప్రమోషన్స్‌లో భాగంగా మేకర్స్ ఈ మూవీ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఇక ఈ సినిమాలో అనిష్మ అనిల్‌కుమార్, దేవదర్శిని చేతన్ కీలక పాత్రలు పోషించారు.