కొబ్బరితో అనారోగ్య సమస్యలకు చెక్

కొబ్బరితో అనారోగ్య సమస్యలకు చెక్

కొబ్బరిలో పొటాషియం, ఐరన్, విటమిన్ C, Eలు పుష్కలంగా ఉంటాయి. కొబ్బరి తినడం వల్ల హార్మోన్లను సమతుల్యం చేస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. నోటి ఆరోగ్యాన్ని కాపాడుతుంది. కండరాల నొప్పుల నుంచి ఉపశమనాన్ని ఇస్తుంది. మహిళలలో నెలసరి సమస్యలను తగ్గిస్తుంది. రక్తహీనతతో బాధపడేవారు రోజూ కాస్త కొబ్బరి లేదా కొబ్బరి పాలు తీసుకుంటే ఆ సమస్య దూరమవుతుంది.