జిల్లాలో ఆకస్మిక తనిఖీలు చేసిన ఫుడ్ సేఫ్టీ అధికారులు

జిల్లాలో ఆకస్మిక తనిఖీలు చేసిన ఫుడ్ సేఫ్టీ అధికారులు

NZB: జిల్లాలో పలు హోటల్లో ఆకస్మిక తనిఖీలు చేసిన ఫుడ్ సేఫ్టీ అధికారులు. అయితే స్థానికుల వివరాల ప్రకారం.. పలు హోటల్లో నిత్యం పరిశుభ్రత పాటించకుండ తినే పదార్థాలు కలుషితం అయి నాణ్యత లోపించినట్లు తెలిపారు. అనంతరం వారు అధికారలుకు సమాచారం ఇవ్వడంతో జిల్లా కేంద్రాలలో తనిఖీలు చేసినట్లు చేప్పారు. కొంత మంది రెస్టారెంట్ యాజమానులకు నోటిసులు ఇచ్చినట్లు పేర్కొన్నారు.