నానో యూరియాపై హరీశ్ రావు విమర్శలు

నానో యూరియాపై హరీశ్ రావు విమర్శలు

SDPT: నానో యూరియా వాడకంపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఎరువుల సబ్సీడీని తగ్గించుకోవడానికి ప్రభుత్వం రైతులను మోసం చేస్తోందని ఆరోపించారు. నానో యూరియా వాడకంతో రైతులపై అదనపు ఆర్థిక భారం పడుతుందని, ఇది రైతులకు మేలు చేయడం కంటే నష్టమే ఎక్కువ చేస్తుందన్నారు.