నేడు అమలాపురం ఎమ్మెల్యే ఆనందరావు పర్యటన వివరాలు
కోనసీమ: నేడు అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు పర్యటన వివరాలు ఆయన కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. నేటి మధ్యాహ్నం 1.30 గంటలకు అమలాపురం ఎర్రవంతెన వద్ద గల పళ్ల వెంకటరావు సొసైటీ ఆవరణలోని కల్యాణమండపంలో జరుగు అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ రెండో విడత పంపిణీ కార్యక్రమంలో విశాఖపట్నం ఎంపీ భరత్ తో కలిసి పాల్గొంటారు అని తెలిపారు.