కృష్ణా జిల్లా టాప్ న్యూస్ @9PM
★ కొండిపర్రులో CMRF చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా
★ కోడూరులో రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్
★ గుడివాడలో నాలుగేళ్ల బాలిక మిస్సింగ్.. గంటల వ్యవధిలోని చేధించిన పోలీసులు
★ మచిలీపట్నంలో అటల్ -మోదీ సుపరిపాలన బస్సు యాత్రలో పాల్గొన్న మంత్రి లోకేష్