'సమస్యలపై అధికారులు స్పందించాలి'

'సమస్యలపై అధికారులు స్పందించాలి'

AKP: మాడుగుల ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ రాజారామ్ అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం గురువారం జరిగింది. ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి హాజరై నియోజకవర్గ అభివృద్ధిపై వివరాలు వెల్లడించారు. సమస్యలపై అధికారులు తక్షణమే దృష్టి సారించాలని సూచించగా, వివిధ సమస్యలపై చర్చ జరిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ ఛైర్మన్ అప్పలరాజు పాల్గొన్నారు.