VIDEO: 'ప్రభుత్వ వైఫల్యంతో పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు'

VIDEO: 'ప్రభుత్వ వైఫల్యంతో పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు'

NZB: బీజేపీ ప్రభుత్వ వైఫల్యం వల్లే గ్యాస్ సిలిండర్ ధరలు పెరిగాయని CPI జిల్లా కార్యదర్శి సుధాకర్, నగర కార్యదర్శి ఓమయ్య అన్నారు. సీపీఐ ఆధ్వర్యంలో నిజామాబాద్లోని రైల్వే స్టేషన్ ఎదుట గ్యాస్ సిలిండర్ను మోస్తూ నిరసన తెలిపారు. దేశవ్యాప్తంగా పెరిగిన ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరలు, తగ్గిన గ్యాస్ సరఫరాతో ప్రజలు సతమతవుతున్నారన్నారు.