వెల్దండలో 4,669 మంది ఓటర్లు

వెల్దండలో 4,669 మంది ఓటర్లు

NGKL: వెల్దండ గ్రామ పంచాయతీ పరిధిలోని ఓటర్ల వివరాలు విడుదలయ్యాయి. మొత్తం 14 వార్డులలో కలిపి 4,669 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 2,256 మంది పురుషులు కాగా, 2,413 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. పురుషుల కంటే మహిళా ఓటర్లు ఎక్కువగా ఉండడం గమనార్హం. త్వరలో పంచాయతీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆశావహులు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు.