రాజన్నను దర్శించుకున్న ఆర్టిస్ట్ చిన్న

రాజన్నను దర్శించుకున్న ఆర్టిస్ట్ చిన్న

SRCL: దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడలోని శ్రీ పార్వతి రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో ఆర్టిస్ట్ చిన్న శుక్రవారం స్వామివారిని దర్శించుకున్నారు. ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం నాగిరెడ్డి మండపంలో వేదపండితులు, అర్చకులు వేదాశీర్వచనం అందజేశారు. దేవస్థానం అధికారులు స్వామివారి శేష వస్త్రాన్ని కప్పి, ప్రసాదాన్ని అందజేశారు.