వికలాంగులకు వీల్ చైర్లు అందజేత

SKLM: నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి ఆదేశాల మేరకు ఇటీవల పలువురు దివ్యాంగులకు వీల్ చైర్స్ పంపిణీ చేశారు. శుక్రవారం నరసన్నపేట జగన్నాథపురం మూడో వార్డులో వృద్ధ దివ్యాంగులకు వీల్ చైర్లు అందించామని టీడీపీ యువ నాయకుడు చిరంజీవి తెలిపారు. శుక్రవారం ఉదయం స్థానిక వికలాంగులు సురపు జయలక్ష్మీ, బి.కమలమ్మలకు వీటిని అందజేశారు.