కృష్ణదేవిపేట గ్రామాన్ని కమ్మేసిన పొగ మంచు

కృష్ణదేవిపేట గ్రామాన్ని కమ్మేసిన పొగ మంచు

AKP: గొలుగొండ మండలం కృష్ణదేవిపేటలో గురువారం ఉదయం మంచు వపరీతంగా కురిసింది. దీంతో రైతులు, వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. రెండు రోజులగా గ్రామాన్ని మంచు దట్టంగా కమ్మేస్తోందని స్థానికులు పేర్కొన్నారు. చలి తీవ్రత పెరగడంతో గజగజ వణుకుతున్నారు. కొందరు చలిమంటలు వేసుకొని సేదతీరుతున్నారు.