మూడోసారి విడాకులు తీసుకున్న హీరోయిన్

మూడోసారి విడాకులు తీసుకున్న హీరోయిన్

మూడోసారి కూడా విడాకులు తీసుకున్నట్లు మలయాళ బ్యూటీ మీరా వాసుదేవన్ ప్రకటించింది. గతంలో 2005లో విశాల్ అగర్వాల్, 2012లో జాన్ కొక్కెన్‌తో పెళ్లి పీటలు ఎక్కి వారితో విభేదాలు రావడంతో విడాకులు తీసుకుంది. తాజాగా కెమెరామెన్ విపిన్‌తో కూడా విడాకులు తీసుకున్నట్లు వెల్లడించింది. ఇకపై తాను ఒంటరిగానే ముందుకు సాగుతానని హీరోయిన్ తెలిపింది.