VIDEO: మోతే మండలంలో దట్టమైన పొగమంచు
SRPT: మోతే మండలంలోని రాఘవాపురం ఎక్స్ రోడ్ వద్ద సోమవారం దట్టమైన పొగమంచు కమ్మేసింది. విజిబిలిటీ పూర్తిగా పడిపోవడంతో ఎదురుగా వచ్చే వాహనాలు కూడా కనిపించడం లేదు. ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా భారీ ప్రమాదాలు జరిగే ముప్పుంది. వాహనదారులు విధిగా ఫాగ్ లైట్లు ఆన్ చేసుకుని, అత్యంత నెమ్మదిగా, అప్రమత్తంగా ప్రయాణించాలని అధికారులు సూచిస్తున్నారు.