విశాఖలో కూరగాయ ధరలు: టమాటా రూ.14

విశాఖలో కూరగాయ ధరలు: టమాటా రూ.14

VSK: జిల్లాలోని రైతు బజార్లలో కూరగాయల ధరల బుధవారం ఇలా ఉన్నాయి. టమాట రూ.14, ఉల్లిపాయలు రూ.18,  వంకాయ రూ.24, బంగాళదుంప రూ.11, మిర్చి రూ.24,కాకరకాయ రూ.32, మునగకాడలు రూ.44, దొండ రూ.28, బెండకాయ రూ.26, బీరకాయ రూ.36,కీర రూ.16, పెన్సిల్ బీన్స్ రూ.58, గ్రీన్ పీస్ రూ.64, చిక్కుడుకాయ రూ.56, క్యాప్సికం రూ.38, పొటల్స్ రూ.64, పొట్లకాయ రూ.28, వెల్లుల్లి రూ.110గా ఉన్నాయి.