మూడవ బ్యాచ్ కు శిక్షణ తరగతులు ప్రారంభం

మూడవ బ్యాచ్ కు శిక్షణ తరగతులు ప్రారంభం

AKP:  జనగణనలో భాగంగా ఇండ్ల గణనపై మూడవ బ్యాచ్ ఎన్యూమరేటర్లకు సోమవారం నుంచి నక్కపల్లి మండల పరిషత్ సమావేశ మందిరంలో శిక్షణ తరగతులు ప్రారంభం అయ్యాయి. మూడు రోజులు పాటు శిక్షణ తరగతులు జరుగుతాయి. వచ్చేనెల 1వ తేదీ నుంచి ఎన్యూమరేటర్ల వారికి కేటాయించిన ఏరియాలో ఇంటింటికి వెళ్లి గృహ గణన చేయాలని మాస్టర్ ట్రైనర్ ఎన్.వీ.ఎస్. ఆచార్యులు తెలిపారు.