VIDEO: గ్యాస్ కొరత.. వినియోగదారులు ఆందోళన

VIDEO: గ్యాస్ కొరత.. వినియోగదారులు ఆందోళన

MHBD: తొర్రూరు పట్టణంలో గృహ వినియోగదారులు గురువారం గ్యాస్ సిలిండర్ కోసం బారులు తీరారు. అమెరికా–ఇరాన్ యుద్ధ ప్రభావంతో కేంద్రం సిలిండర్ ధర రూ.60 పెంచింది, ఓటీపీ విధానాన్ని అమలు చేసింది. దీంతో గ్యాస్ బుక్ చేసి నాలుగు, ఐదు రోజులు గడిచినా సిలిండర్లు అందకపోవడంతో వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చిన వారికి సిలిండర్ అందించాలని వినియోగదారులు డిమాండ్ చేస్తున్నారు.