VIDEO: కుళ్ళిన చెత్త .. దుర్వాసనతో ఒకటే కంపు

VIDEO: కుళ్ళిన చెత్త .. దుర్వాసనతో ఒకటే కంపు

సూర్యాపేట-ఖమ్మం జాతీయ రహదారిపై మోతే మండలం రాఘవాపురం ఎక్స్ రోడ్ కింద చెత్త పేరుకుపోయి దుర్వాసన వెదజల్లుతోంది. పలుమార్లు సమాచారం ఇచ్చిన సంబంధిత అధికారులు స్పందించడం లేదని స్థానికంగా ఉన్న ప్రజలు ఆరోపిస్తున్నారు. చెత్త వల్ల ఆరోగ్యానికి ముప్పు ఏర్పడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.