శ్రీరామాలయ ప్రతిష్ట మహోత్సవంలో మాజీ మంత్రి

శ్రీరామాలయ ప్రతిష్ట మహోత్సవంలో మాజీ మంత్రి

SKLM: నరసన్నపేట మండలం యారబాడు గ్రామంలో నిర్మిస్తున్న రామాలయ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు, నరసన్నపేట యువ నేత ధర్మాన కృష్ణ చైతన్య బుధవారం పాల్గొన్నారు. బాబాయ్ అబ్బాయిలకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు పెద్దలు అర్చకులు ఆహ్వానం పలికి ఆశీర్వచనాలు అందించారు.