దేశ రాజకీయాల్లో సురవరంది చెరగని ముద్ర: మంత్రులు

TG: సీపీఐ సీనియర్ నేత సురవరం సుధాకర్ రెడ్డి మృతికి మంత్రులు ఉత్తమ్ కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సంతాపం తెలిపారు. దేశ రాజకీయాల్లో సురవరంది చెరగని ముద్ర అని కొనియాడారు. నిబద్ధత గల నాయకుడు సురవరం అని పేర్కొన్నారు.