IT కారిడార్ కార్లతో ట్రాఫిక్.. ఇలా చేస్తే బెటర్..!
HYD ఐటి కారిడార్‌లో వ్యక్తిగత కార్లు, కంపెనీ బస్సులు పెరగడంతో ట్రాఫిక్ జామ్‌లు తీవ్రమయ్యాయని ఆర్టీసీ గుర్తించింది. ట్రాఫిక్ తగ్గించేందుకు కంపెనీకి ఒకే బస్సు నడపే విధానం అమలు చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఒక్కో కంపెనీ 25-50 కార్లు వినియోగిస్తుండగా, వీటిని 50 బస్సులతో భర్తీ చేసి, ఉద్యోగుల రాకపోకలు సాగించేలా చేయనున్నారు.